అంతరిక్షంలో అద్భుతం - హైబ్రీడ్ సూర్యగ్రహణం🌞🌞 | A hybrid solar eclipse in space | S83TV News
ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.ఇవాళ ఆకాశంలో అరుదైన అద్భుతం జరగనున్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు హైబ్రీడ్ సూర్యగ్రహణం రానున్నది. పాక్షికంగా, సంపూర్ణంగా ఒకేసారి వచ్చే గ్రహణం కాబట్టి హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు. మేష రాశి అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కేవలం అగ్నేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించనున్నది. మేష రాశి లో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మేష రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. చాల అరుదైన సూర్యగ్రహణం కావడంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయనున్నారు.
